Rashmika Kissing Vijay Devarakonda! Truth Behind Rashmika,Rakshit Breakup Revealed || Filmibeat

2019-04-18 3

When Rakshit Shetty featured Rashmika Mandanna in Kirik Party, everybody wished to see them together in real life. Such was their chemistry. The fans' dream came true when they made their relationship official by getting engaged in July, 2017. All was fine until Geetha Govindam happened. Soon after an intimate scene from the film leaked, Raskhit's fans began bashing the actress. However, in a telephonic interview with Tv9, Rakshit Shetty has revealed that he had no issues with Rashmika kissing Vijay Devarakonda. Finally, the actual truth behind their breakup has been revealed.
#RashmikaMandanna
#RakshitShetty
#VijayDevarakonda
#GeethaGovindam
#DearComrade
#tollywood

ఛలో, గీత గోవిందం లాంటి సినిమాలతో తెలుగులో పాపులారిటీ దక్కించుకుని వరుస సినిమాలు చేస్తున్న రష్మిక మందన్న... కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' ద్వారా హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఎంగేజ్మెంట్ 2017లో జరుపుకున్నారు. 'గీత గోవిందం' సినిమా విడుదల వరకు అంతా బాగానే ఉంది. అయితే ఈ సినిమాలోని కొన్ని ముద్దు సీన్లు లీక్ కావడంతో అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు.